1 Chronicles · chapter 2 · verse 24
1 Chronicles 2:24 in Telugu
కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
Kaalebudaina ephraataalo hesronu chanipoyina taruvaata hesronu bhaaryayaina abeeyaa ataniki tekovaku tandriyaina ashshoorunu kanenu.
1 Chronicles 2:24 in English
- King James Version (KJV)
- And after that Hezron was dead in Caleb-ephratah, then Abiah Hezron’s wife bare him Ashur the father of Tekoa.
- World English Bible (WEB)
- After Hezron died in Caleb Ephrathah, Abijah, Hezron’s wife, bore him Ashhur the father of Tekoa.
- American Standard Version (ASV)
- And after that Hezron was dead in Caleb-ephrathah, then Abijah Hezron’s wife bare him Ashhur the father of Tekoa.
- Bible in Basic English (BBE)
- And after the death of Hezron, Caleb had connection with Ephrath, his father Hezron's wife, and she gave birth to his son Asshur, the father of Tekoa.
- Darby Translation (DBY)
- And after the death of Hezron in Caleb-Ephratah, Abijah, Hezron's wife, bore him Ashhur, the father of Tekoa.
- Webster's Bible (WBS)
- And after that Hezron was dead in Caleb-ephratah, then Abiah Hezron's wife bore him Ashur the father of Tekoa.
- Young's Literal Translation (YLT)
- And after the death of Hezron in Caleb-Ephratah, then the wife of Hezron, Abijah, even beareth to him Asshur, father of Tekoa.
Read in context
- 22సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.
- 23మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
- 24కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
- 25హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.
- 26అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.
Cross references
- 1 Chronicles 4:5 1 దినవృత్తాంతములు 4:5తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
- 1 Chronicles 2:9 1 దినవృత్తాంతములు 2:9హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
- Amos 1:1 ఆమోసు 1:1యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దిన ములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులనుగూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము.
- 1 Chronicles 2:18–19 1 దినవృత్తాంతములు 2:18–19హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
- 1 Samuel 30:14 1 సమూయేలు 30:14మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.
- 2 Samuel 14:2 2 సమూయేలు 14:2తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
Original words (Hebrew)
- after · H310אַחַר ʼachar
- Hezron · H2696חֶצְרוֹן Chetsrôwn
- dead · H4194מָוֶת mâveth
- Caleb-ephratah · H3613כָּלֵב אֶפְרָתָה Kâlêb ʼEphrâthâh
- Abiah · H29אֲבִיָּה ʼĂbîyâh
- Hezron’s · H2696חֶצְרוֹן Chetsrôwn
- wife · H802אִשָּׁה ʼishshâh
- bare · H3205יָלַד yâlad
- Ashur · H806אַשְׁחוּר ʼAshchûwr
- father · H1אָב ʼâb
- Tekoa · H8620תְּקוֹעַ Tᵉqôwaʻ