1 Chronicles · chapter 2 · verse 9
1 Chronicles 2:9 in Telugu
హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
Hesronunaku puttina kumaarulu yerahmeyelu raamu keloobai.
1 Chronicles 2:9 in English
- King James Version (KJV)
- The sons also of Hezron, that were born unto him; Jerahmeel, and Ram, and Chelubai.
- World English Bible (WEB)
- The sons also of Hezron, who were born to him: Jerahmeel, Ram, and Chelubai.
- American Standard Version (ASV)
- The sons also of Hezron, that were born unto him: Jerahmeel, and Ram, and Chelubai.
- Bible in Basic English (BBE)
- And the sons of Hezron, the offspring of his body: Jerahmeel and Ram and Chelubai.
- Darby Translation (DBY)
- And the sons of Hezron, who were born to him: Jerahmeel, and Ram, and Chelubai.
- Webster's Bible (WBS)
- The sons also of Hezron, that were born to him; Jerahmeel, and Ram, and Chelubai.
- Young's Literal Translation (YLT)
- And sons of Hezron who were born to him; Jerahmeel, and Ram, and Chelubai.
Read in context
- 7కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.
- 8ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
- 9హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
- 10రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.
- 11నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
Cross references
- Ruth 4:19 రూతు 4:19హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,
- Matthew 1:3 మత్తయి 1:3యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;పెరెసు ఎస్రోమును కనెను
- 1 Chronicles 2:42 1 దినవృత్తాంతములు 2:42యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
- Luke 3:3 లూకా 3:3అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవ లెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను.
- 1 Chronicles 2:18–19 1 దినవృత్తాంతములు 2:18–19హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
- 1 Chronicles 2:24 1 దినవృత్తాంతములు 2:24కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.