1 Chronicles · chapter 23 · verse 16
1 Chronicles 23:16 in Telugu
గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
Gershomu kumaarulalo shebooyelu peddavaadu.
1 Chronicles 23:16 in English
- King James Version (KJV)
- Of the sons of Gershom, Shebuel [was] the chief.
- World English Bible (WEB)
- The sons of Gershom: Shebuel the chief.
- American Standard Version (ASV)
- The sons of Gershom: Shebuel the chief.
- Bible in Basic English (BBE)
- The sons of Gershom: Shebuel the first.
- Darby Translation (DBY)
- The sons of Gershom: Shebuel the head.
- Webster's Bible (WBS)
- Of the sons of Gershom; Shebuel [was] the chief.
- Young's Literal Translation (YLT)
- Sons of Gershom: Shebuel the head.
Read in context
- 14దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
- 15మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
- 16గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
- 17ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.
- 18ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
Cross references
- 1 Chronicles 26:24 1 దినవృత్తాంతములు 26:24మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసముమీద ప్రధానిగా నియమింపబడెను.
- 1 Chronicles 25:20 1 దినవృత్తాంతములు 25:20పదుమూడవది షూబాయేలు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు.
- 1 Chronicles 24:20 1 దినవృత్తాంతములు 24:20శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,