1 Chronicles · chapter 23 · verse 15
1 Chronicles 23:15 in Telugu
మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
Moshe kumaarulu gershomu eleeyejeru.
1 Chronicles 23:15 in English
- King James Version (KJV)
- The sons of Moses [were], Gershom, and Eliezer.
- World English Bible (WEB)
- The sons of Moses: Gershom and Eliezer.
- American Standard Version (ASV)
- The sons of Moses: Gershom and Eliezer.
- Bible in Basic English (BBE)
- The sons of Moses: Gershom and Eliezer.
- Darby Translation (DBY)
- The sons of Moses: Gershom and Eliezer.
- Webster's Bible (WBS)
- The sons of Moses [were] , Gershom, and Eliezer.
- Young's Literal Translation (YLT)
- Sons of Moses: Gershom and Eliezer.
Read in context
- 13అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
- 14దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
- 15మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
- 16గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
- 17ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.
Cross references
- Exodus 2:22 నిర్గమకాండము 2:22ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశములో పరదేశినై యుంటిననుకొని వానికి గెర్షోము అనుపేరు పెట్టెను.
- Exodus 18:3–4 నిర్గమకాండము 18:3–4అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరని పేరు పెట్టెను.
- Exodus 4:20 నిర్గమకాండము 4:20మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేత పట్టుకొని పోయెను.