Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 23 · verse 30

1 Chronicles 23:30 in Telugu

అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.

Anudinamu udaya saayankaala mulayandu yehovaanugoorchina stuti paatalu paadu takunu, vishraantidinamulalonu, amaavaasyalalonu pandugalalonu yehovaaku dahanabalulanu arpimpavalasina samayamulannitilonu, lekkaku sariyainavaaru vantu prakaaramu nityamu yehovaa sannidhini seva jariginchutakunu niyamimpabadiri.

1 Chronicles 23:30 in English

King James Version (KJV)
And to stand every morning to thank and praise the LORD, and likewise at even;
World English Bible (WEB)
and to stand every morning to thank and praise the LORD, and likewise in the evening;
American Standard Version (ASV)
and to stand every morning to thank and praise Jehovah, and likewise at even;
Bible in Basic English (BBE)
They had to take their places every morning to give praise and make melody to the Lord, and in the same way at evening;
Darby Translation (DBY)
and to stand every morning to thank and praise Jehovah, and likewise at even;
Webster's Bible (WBS)
And to stand every morning to thank and praise the LORD, and likewise at evening;
Young's Literal Translation (YLT)
and to stand, morning by morning, to give thanks, and to give praise to Jehovah, and so at evening;

Read in context

  1. 28వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,
  2. 29సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,
  3. 30అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.
  4. 31సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,
  5. 32యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.
Read all of 1 Chronicles 23

Cross references

Original words (Hebrew)

1 Chronicles 23:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.