Psalms · chapter 137 · verse 2
Psalm 137:2 in Telugu
వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు.
Vaatimadhyanunna niravanjichetlaku mana sitaaraalu tagi linchitiviు.
Psalm 137:2 in English
- King James Version (KJV)
- We hanged our harps upon the willows in the midst thereof.
- World English Bible (WEB)
- On the willows in that land, we hung up our harps.
- American Standard Version (ASV)
- Upon the willows in the midst thereof We hanged up our harps.
- Bible in Basic English (BBE)
- Hanging our instruments of music on the trees by the waterside.
- Darby Translation (DBY)
- We hanged our harps upon the willows in the midst thereof.
- Webster's Bible (WBS)
- We hung our harps upon the willows in the midst of it.
- Young's Literal Translation (YLT)
- On willows in its midst we hung our harps.
Read in context
- 1బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.
- 2వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు.
- 3అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి
- 4అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
Cross references
- Ezekiel 26:13 యెహెజ్కేలు 26:13ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడదు,
- Isaiah 24:8 యెషయా 24:8ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.
- Revelation 18:22 ప్రకటన 18:22నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికుల యొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
- Amos 8:10 ఆమోసు 8:10మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
- Psalm 33:2 కీర్తనలు 33:2సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
- Psalm 81:2 కీర్తనలు 81:2కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.