1 Chronicles · chapter 26 · verse 11
1 Chronicles 26:11 in Telugu
రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.
Rendavavaadagu hilkeeyaa, moodavavaadagu tebalyaahu, naalgavavaadagu jekaryaa, hosaa kumaarulunu sahodarulunu andaru kalisi padumugguru.
1 Chronicles 26:11 in English
- King James Version (KJV)
- Hilkiah the second, Tebaliah the third, Zechariah the fourth: all the sons and brethren of Hosah [were] thirteen.
- World English Bible (WEB)
- Hilkiah the second, Tebaliah the third, and Zechariah the fourth. All the sons and brothers of Hosah were thirteen.
- American Standard Version (ASV)
- Hilkiah the second, Tebaliah the third, Zechariah the fourth: all the sons and brethren of Hosah were thirteen.
- Bible in Basic English (BBE)
- Hilkiah the second, Tebaliah the third, Zechariah the fourth: Hosah had thirteen sons and brothers.
- Darby Translation (DBY)
- Hilkijah the second, Tebaliah the third, Zechariah the fourth: all the sons and brethren of Hosah were thirteen.
- Webster's Bible (WBS)
- Hilkiah the second, Tebaliah the third, Zechariah the fourth: all the sons and brethren of Hosah [were] thirteen.
- Young's Literal Translation (YLT)
- Hilkiah the second, Tebaliah the third, Zechariah the fourth; all the sons and brethren of Hosah [are] thirteen.
Read in context
- 9మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు, వీరు పదునెనిమిది మంది.
- 10మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమీ; వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను,
- 11రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా, హోసా కుమారులును సహోదరులును అందరు కలిసి పదుముగ్గురు.
- 12ఈలాగున ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమసహోదరులు చేయునట్లు సేవచేయుటకు ఈ ద్వారపాలకులు, అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియ మింపబడిరి.
- 13చిన్నలకేమి పెద్దలకేమి పితరుల యింటి వరుసనుబట్టి యొక్కొక్క ద్వారము నొద్ద కావలియుండుటకై వారు చీట్లువేసిరి.
Original words (Hebrew)
- Hilkiah · H2518חִלְקִיָּה Chilqîyâh
- second · H8145שֵׁנִי shênîy
- Tebaliah · H2882טְבַלְיָהוּ Ṭᵉbalyâhûw
- third · H7992שְׁלִישִׁי shᵉlîyshîy
- Zechariah · H2148זְכַרְיָה Zᵉkaryâh
- fourth · H7243רְבִיעִי rᵉbîyʻîy
- sons · H1121בֵּן bên
- brethren · H251אָח ʼâch
- Hosah · H2621חֹסָה Chôçâh
- thirteen · H7969שָׁלוֹשׁ shâlôwsh