1 Chronicles · chapter 26 · verse 18
1 Chronicles 26:18 in Telugu
బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.
Bayata dvaaramunoddanu padamaragaa ekkipovu raajamaargamu noddanu nalugurunu, velupati trovayandu iddarunu erpaatairi.
1 Chronicles 26:18 in English
- King James Version (KJV)
- At Parbar westward, four at the causeway, [and] two at Parbar.
- World English Bible (WEB)
- For Parbar westward, four at the causeway, and two at Parbar.
- American Standard Version (ASV)
- For Parbar westward, four at the causeway, and two at Parbar.
- Bible in Basic English (BBE)
- For the pillared way, on the west, four at the footway and two at the pillared way itself.
- Darby Translation (DBY)
- At the portico westward, four at the causeway, two at the portico.
- Webster's Bible (WBS)
- At Parbar westward, four at the causey, [and] two at Parbar.
- Young's Literal Translation (YLT)
- at Parbar, to the west, [are] four at the highway, two at Parbar.
Read in context
- 16షుప్పీమునకును హోసాకును పడమటి తట్టున నున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమును కాచు టకు చీటి పడెను.
- 17తూర్పున లేవీయులైన ఆరుగురును, ఉత్తరమున దినమునకు నలుగురును, దక్షిణమున దినమునకు నలుగురును, అసుప్పీము నొద్ద ఇద్దరిద్దరును,
- 18బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను నలుగురును, వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి.
- 19కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.
- 20కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను.