Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 26 · verse 27

1 Chronicles 26:27 in Telugu

యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి.

Yuddhamulalo pattukoni pratishthinchina kollasommu unna bokkasamulaku shelomeetunu vaani sahodarulunu kaavali kaayuvaarairi.

1 Chronicles 26:27 in English

King James Version (KJV)
Out of the spoils won in battles did they dedicate to maintain the house of the LORD.
World English Bible (WEB)
They dedicated some of the plunder won in battles to repair the LORD’s house.
American Standard Version (ASV)
Out of the spoil won in battles did they dedicate to repair the house of Jehovah.
Bible in Basic English (BBE)
From the goods taken in war, they gave, as a holy offering, materials for the building of the house of the Lord.
Darby Translation (DBY)
(from the wars and out of the spoils had they dedicated [them], to maintain the house of Jehovah),
Webster's Bible (WBS)
Out of the spoils won in battles did they dedicate to maintain the house of the LORD.
Young's Literal Translation (YLT)
from the battles, even from the spoil they sanctified to strengthen the house of Jehovah;

Read in context

  1. 25ఎలీయెజెరు సంతతివారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిఖ్రీ, జిఖ్రీ కుమారుడైన షెలోమీతు.
  2. 26యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును
  3. 27యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి.
  4. 28దీర్ఘదర్శి సమూయేలును కీషు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతిక్రిందను వాని సహోదరుల చేతిక్రిందను ఉంచబడెను.
  5. 29ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెన న్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.
Read all of 1 Chronicles 26

Cross references

Original words (Hebrew)

1 Chronicles 26:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.