Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 4 · verse 12

1 Chronicles 4:12 in Telugu

ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.

Eshtonu betraaphaanu paaseyanu eernaahaashunaku tandriyaina tehinnaanu kanenu, veeru rekaavaaru.

1 Chronicles 4:12 in English

King James Version (KJV)
And Eshton begat Beth-rapha, and Paseah, and Tehinnah the father of Ir-nahash. These [are] the men of Rechah.
World English Bible (WEB)
Eshton became the father of Beth Rapha, Paseah, and Tehinnah the father of Ir Nahash. These are the men of Recah.
American Standard Version (ASV)
And Eshton begat Beth-rapha, and Paseah, and Tehinnah the father of Ir-nahash. These are the men of Recah.
Bible in Basic English (BBE)
And Eshton was the father of Bethrapha and Paseah and Tehinnah, the father of Ir-nahash. These are the men of Recah.
Darby Translation (DBY)
And Eshton begot Bethrapha, and Paseah, and Tehinnah the father of the city of Nahash: these were the men of Rechah.
Webster's Bible (WBS)
And Eshton begat Beth-rapha, and Paseah, and Tehinnah the father of Ir-nahash. These [are] the men of Rechah.
Young's Literal Translation (YLT)
And Eshton begat Beth-Rapha, and Paseah, and Tehinnah father of Ir-Nahash; these [are] men of Rechah.

Read in context

  1. 10యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
  2. 11షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.
  3. 12ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.
  4. 13కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.
  5. 14మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.
Read all of 1 Chronicles 4

Original words (Hebrew)

1 Chronicles 4:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.