1 Chronicles · chapter 4 · verse 13
1 Chronicles 4:13 in Telugu
కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.
Kanaju kumaarulu otneeyelu sheraayaa; otneeyelu kumaarulalo hatatu anu oka dundenu.
1 Chronicles 4:13 in English
- King James Version (KJV)
- And the sons of Kenaz; Othniel, and Seraiah: and the sons of Othniel; Hathath.
- World English Bible (WEB)
- The sons of Kenaz: Othniel and Seraiah. The sons of Othniel: Hathath.
- American Standard Version (ASV)
- And the sons of Kenaz: Othniel, and Seraiah. And the sons of Othniel: Hathath.
- Bible in Basic English (BBE)
- And the sons of Kenaz: Othniel and Seraiah; and the sons of Othniel: Hathath.
- Darby Translation (DBY)
- — And the sons of Kenaz: Othniel and Seraiah; and the sons of Othniel: Hathath.
- Webster's Bible (WBS)
- And the sons of Kenaz; Othniel, and Seraiah: and the sons of Othniel; Hathath.
- Young's Literal Translation (YLT)
- And sons of Kenaz: Othniel, and Seraiah; and sons of Othniel: Hathath.
Read in context
- 11షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.
- 12ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.
- 13కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.
- 14మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవా బును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.
- 15యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరూ ఏలా నయము; ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను.
Cross references
- Joshua 15:17 యెహోషువ 15:17కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.
- Judges 1:13 న్యాయాధిపతులు 1:13కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను.
- Judges 3:9–11 న్యాయాధిపతులు 3:9–11ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రా యేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను. అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను.