Skip to content
ThuthiThuthiThuthi
1 Chronicles · chapter 4 · verse 11

1 Chronicles 4:11 in Telugu

షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.

Shoovahu sahodarudaina keloobu eshtonunaku tandriyaina meheerunu kanenu.

1 Chronicles 4:11 in English

King James Version (KJV)
And Chelub the brother of Shuah begat Mehir, which [was] the father of Eshton.
World English Bible (WEB)
Chelub the brother of Shuhah became the father of Mehir, who was the father of Eshton.
American Standard Version (ASV)
And Chelub the brother of Shuhah begat Mehir, who was the father of Eshton.
Bible in Basic English (BBE)
And Chelub, the brother of Shuhah, was the father of Mehir, who was the father of Eshton.
Darby Translation (DBY)
And Chelub the brother of Shuah begot Mehir, who was the father of Eshton.
Webster's Bible (WBS)
And Chelub the brother of Shuah begat Mehir, who [was] the father of Eshton.
Young's Literal Translation (YLT)
And Chelub brother of Shuah begat Mehir; he [is] father of Eshton.

Read in context

  1. 9యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.
  2. 10యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
  3. 11షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.
  4. 12ఎష్తోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రియైన తెహిన్నాను కనెను, వీరు రేకావారు.
  5. 13కనజు కుమారులు ఒత్నీయేలు శెరాయా; ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒక డుండెను.
Read all of 1 Chronicles 4

Original words (Hebrew)

1 Chronicles 4:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.