1 Chronicles · chapter 4 · verse 2
1 Chronicles 4:2 in Telugu
శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.
Shobaalu kumaarudaina revaayaa yahatunu kanenu, yahatu ahoomaini lahadunu kanenu, ivi soraateeyula vanshamulu.
1 Chronicles 4:2 in English
- King James Version (KJV)
- And Reaiah the son of Shobal begat Jahath; and Jahath begat Ahumai, and Lahad. These [are] the families of the Zorathites.
- World English Bible (WEB)
- Reaiah the son of Shobal became the father of Jahath; and Jahath became the father of Ahumai and Lahad. These are the families of the Zorathites.
- American Standard Version (ASV)
- And Reaiah the son of Shobal begat Jahath; and Jahath begat Ahumai and Lahad. These are the families of the Zorathites.
- Bible in Basic English (BBE)
- And Reaiah, the son of Shobal, was the father of Jahath; and Jahath was the father of Ahumai and Lahad. These are the families of the Zorathites.
- Darby Translation (DBY)
- And Reaiah the son of Shobal begot Jahath; and Jahath begot Ahumai and Lahad. These are the families of the Zoreathites.
- Webster's Bible (WBS)
- And Reaiah the son of Shobal begat Jahath; and Jahath begat Ahumai, and Lahad. These [are] the families of the Zorathites.
- Young's Literal Translation (YLT)
- And Reaiah son of Shobal begat Jahath, and Jahath begat Ahumai and Lahad; these [are] families of the Zorathite.
Read in context
- 1యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.
- 2శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.
- 3అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.
- 4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
Cross references
- 1 Chronicles 2:52–54 1 దినవృత్తాంతములు 2:52–54కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు. కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి. శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.
- Judges 13:25 న్యాయాధిపతులు 13:25మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.
- Joshua 15:33 యెహోషువ 15:33మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా
Original words (Hebrew)
- Reaiah · H7211רְאָיָה Rᵉʼâyâh
- son · H1121בֵּן bên
- Shobal · H7732שׁוֹבָל Shôwbâl
- begat · H3205יָלַד yâlad
- Jahath · H3189יַחַת Yachath
- Jahath · H3189יַחַת Yachath
- begat · H3205יָלַד yâlad
- Ahumai · H267אֲחוּמַי ʼĂchûwmay
- Lahad · H3855לַהַד Lahad
- families · H4940מִשְׁפָּחָה mishpâchâh
- Zorathites · H6882צׇרְעִי Tsorʻîy