Judges · chapter 13 · verse 25
Judges 13:25 in Telugu
మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.
Mariyu yehovaa aatmajoryaa kunu eshtaayolukunu madhyanunna mahanedaanulo atani reputaku modalu pettenu.
Judges 13:25 in English
- King James Version (KJV)
- And the Spirit of the LORD began to move him at times in the camp of Dan between Zorah and Eshtaol.
- World English Bible (WEB)
- The LORD’s Spirit began to move him in Mahaneh Dan, between Zorah and Eshtaol.
- American Standard Version (ASV)
- And the Spirit of Jehovah began to move him in Mahaneh-dan, between Zorah and Eshtaol.
- Bible in Basic English (BBE)
- And the spirit of the Lord first came on him in Mahaneh-dan, between Zorah and Eshtaol.
- Darby Translation (DBY)
- And the Spirit of Jehovah began to move him at Mahaneh-Dan, between Zoreah and Eshtaol.
- Webster's Bible (WBS)
- And the Spirit of the LORD began to move him at times in the camp of Dan, between Zorah and Eshtaol.
- Young's Literal Translation (YLT)
- and the Spirit of Jehovah beginneth to move him in the camp of Dan, between Zorah and Eshtaol.
Read in context
- 23అతని భార్యయెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.
- 24తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.
- 25మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.
Cross references
- Judges 3:10 న్యాయాధిపతులు 3:10యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను.
- Joshua 15:33 యెహోషువ 15:33మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా
- Matthew 4:1 మత్తయి 4:1అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.
- 1 Samuel 11:6 1 సమూయేలు 11:6సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై
- Judges 18:11–12 న్యాయాధిపతులు 18:11–12అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టు కొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటివరకు ఆ స్థల మునకు దానీయులదండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట నున్నది.
- John 3:34 యోహాను 3:34ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.
- Judges 6:34 న్యాయాధిపతులు 6:34యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.
- Judges 11:29 న్యాయాధిపతులు 11:29యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.