1 Chronicles · chapter 4 · verse 3
1 Chronicles 4:3 in Telugu
అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.
Abeeyetaamu santativaa revaranagaa yejreyelu ishmaa idbaashu veeri sahodari peru hajjelelponi.
1 Chronicles 4:3 in English
- King James Version (KJV)
- And these [were of] the father of Etam; Jezreel, and Ishma, and Idbash: and the name of their sister [was] Hazelelponi:
- World English Bible (WEB)
- These were the sons of the father of Etam: Jezreel, Ishma, and Idbash. The name of their sister was Hazzelelponi.
- American Standard Version (ASV)
- And these were [the sons of] the father of Etam: Jezreel, and Ishma, and Idbash; and the name of their sister was Hazzelelponi;
- Bible in Basic English (BBE)
- And these were the sons of Hur, the father of Etam: Jezreel and Ishma and Idbash, and the name of their sister was Hazzelelponi;
- Darby Translation (DBY)
- And these [were of] the father of Etam: Jizreel, and Jishma, and Jidbash; and the name of their sister was Hazlelponi;
- Webster's Bible (WBS)
- And these [were of] the father of Etam; Jezreel, and Ishma, and Idbash: and the name of their sister [was] Hazelelponi:
- Young's Literal Translation (YLT)
- And these [are] of the father of Etam: Jezreel, and Ishma, and Idbash; and the name of their sister [is] Hazzelelponi,
Read in context
- 1యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.
- 2శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.
- 3అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.
- 4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.
- 5తెకోవ తండ్రియైన అష్షూరు నకు హెలా నయరా అను ఇద్దరు భార్యలుండిరి.
Cross references
- 2 Chronicles 11:6 2 దినవృత్తాంతములు 11:6అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు,
- Judges 15:11 న్యాయాధిపతులు 15:11అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచిఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడువారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను.