1 Chronicles · chapter 4 · verse 1
1 Chronicles 4:1 in Telugu
యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.
Yoodaa kumaarulevaranagaa peresu heshronu karmee hooru shobaalu.
1 Chronicles 4:1 in English
- King James Version (KJV)
- The sons of Judah; Pharez, Hezron, and Carmi, and Hur, and Shobal.
- World English Bible (WEB)
- The sons of Judah: Perez, Hezron, Carmi, Hur, and Shobal.
- American Standard Version (ASV)
- The sons of Judah: Perez, Hezron, and Carmi, and Hur, and Shobal.
- Bible in Basic English (BBE)
- The sons of Judah: Perez, Hezron and Carmi and Hur and Shobal.
- Darby Translation (DBY)
- The sons of Judah: Pherez, Hezron, and Carmi, and Hur, and Shobal.
- Webster's Bible (WBS)
- The sons of Judah; Pharez, Hezron, and Carmi, and Hur, and Shobal.
- Young's Literal Translation (YLT)
- Sons of Judah: Pharez, Hezron, and Carmi, and Hur, and Shobal.
Read in context
- 1యూదా కుమారులెవరనగా పెరెసు హెష్రోను కర్మీ హూరు శోబాలు.
- 2శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను, యహతు అహూమైని లహదును కనెను, ఇవి సొరాతీయుల వంశములు.
- 3అబీయేతాము సంతతివా రెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని.
Cross references
- Genesis 46:12 ఆదికాండము 46:12యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
- Genesis 38:29 ఆదికాండము 38:29అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె నీ వేల భేదించుకొని వచ్చితి వనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.
- 1 Chronicles 2:5 1 దినవృత్తాంతములు 2:5పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
- Ruth 4:18 రూతు 4:18పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
- Matthew 1:3 మత్తయి 1:3యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;పెరెసు ఎస్రోమును కనెను
- 1 Chronicles 2:9 1 దినవృత్తాంతములు 2:9హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
- 1 Chronicles 2:18 1 దినవృత్తాంతములు 2:18హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.
- 1 Chronicles 2:3 1 దినవృత్తాంతములు 2:3యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
- Numbers 26:20–21 సంఖ్యాకాండము 26:20–21యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు; పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
- Luke 3:33 లూకా 3:33నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,