1 Chronicles · chapter 4 · verse 25
1 Chronicles 4:25 in Telugu
షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.
Shaavoolunaku shalloomu kumaarudu, shalloomunaku mibshaamu kumaarudu, mibshaa munaku mishmaa kumaarudu.
1 Chronicles 4:25 in English
- King James Version (KJV)
- Shallum his son, Mibsam his son, Mishma his son.
- World English Bible (WEB)
- Shallum his son, Mibsam his son, and Mishma his son.
- American Standard Version (ASV)
- Shallum his son, Mibsam his son, Mishma his son.
- Bible in Basic English (BBE)
- Shallum his son, Mibsam his son, Mishma his son.
- Darby Translation (DBY)
- Shallum his son, Mibsam his son, Mishma his son.
- Webster's Bible (WBS)
- Shallum his son, Mibsam his son, Mishma his son.
- Young's Literal Translation (YLT)
- Shallum his son, Mibsam his son, Mishma his son.
Read in context
- 23వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
- 24షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.
- 25షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.
- 26మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.
- 27షిమీకి పదునారుగురు కుమారులును ఆరుగురు కుమార్తెలును కలిగిరి; అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు; యూదావారు వృద్ధియైనట్లు వారి వంశములన్నియు వృద్ధికాలేదు.