1 Chronicles · chapter 4 · verse 23
1 Chronicles 4:23 in Telugu
వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
Vaaru kummarivaandlayi netaayeemu nandunu gederaanandunu kaapuramundiri; raaju niyamamu cheta atanipani vichaarinchutakai achchata kaapuramundiri.
1 Chronicles 4:23 in English
- King James Version (KJV)
- These [were] the potters, and those that dwelt among plants and hedges: there they dwelt with the king for his work.
- World English Bible (WEB)
- These were the potters, and the inhabitants of Netaim and Gederah; they lived there with the king for his work.
- American Standard Version (ASV)
- These were the potters, and the inhabitants of Netaim and Gederah: there they dwelt with the king for his work.
- Bible in Basic English (BBE)
- These were the potters, and the people living among planted fields with walls round them; they were there to do the king's work.
- Darby Translation (DBY)
- These were the potters, and those that abode among plantations and enclosures: there they dwelt with the king for his work.
- Webster's Bible (WBS)
- These [were] the potters, and those that dwelt among plants and hedges: there they dwelt with the king for his work.
- Young's Literal Translation (YLT)
- They [are] the potters and inhabitants of Netaim and Gedera; with the king in his work they dwelt there.
Read in context
- 21యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధానియైన ఏరు మారేషాకు ప్రధానియైన లద్దాయు; సన్నపు వస్త్రములు నేయు అష్బేయ యింటి వంశకులకును
- 22యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.
- 23వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
- 24షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.
- 25షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.