1 Chronicles · chapter 4 · verse 24
1 Chronicles 4:24 in Telugu
షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.
Shimyonu kumaarulu nemooyelu yaameenu yaareebu jerahu shaavoolu.
1 Chronicles 4:24 in English
- King James Version (KJV)
- The sons of Simeon [were], Nemuel, and Jamin, Jarib, Zerah, [and] Shaul:
- World English Bible (WEB)
- The sons of Simeon: Nemuel, Jamin, Jarib, Zerah, Shaul;
- American Standard Version (ASV)
- The sons of Simeon: Nemuel, and Jamin, Jarib, Zerah, Shaul;
- Bible in Basic English (BBE)
- The sons of Simeon: Nemuel and Jamin, Jarib, Zerah, Shaul;
- Darby Translation (DBY)
- The sons of Simeon: Nemuel and Jamin, Jarib, Zerah, [and] Saul;
- Webster's Bible (WBS)
- The sons of Simeon [were] Nemuel, and Jamin, Jarib, Zerah, [and] Shaul:
- Young's Literal Translation (YLT)
- Sons of Simeon: Nemuel, and Jamin, Jarib, Zerah, Shaul;
Read in context
- 22యోకీ మీయులకును కోజే బాయీయులకును యోవాషువారికిని మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును యాషూ బిలెహెమువారికిని అతడు పితరుడు; ఇవి పూర్వ కాలపు సంగతులే.
- 23వారు కుమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతనిపని విచారించుటకై అచ్చట కాపురముండిరి.
- 24షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.
- 25షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్శాము కుమారుడు, మిబ్శా మునకు మిష్మా కుమారుడు.
- 26మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు; హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు.
Cross references
- Genesis 46:10 ఆదికాండము 46:10షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.
- Numbers 26:12–14 సంఖ్యాకాండము 26:12–14షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీ యులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు; జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.
- Exodus 6:15 నిర్గమకాండము 6:15షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.