1 Chronicles · chapter 4 · verse 9
1 Chronicles 4:9 in Telugu
యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.
Yabbeju tana sahodarulakante ghanamu pondinavaadai yundenu vedanapadi yitani kantinani atani talli ataniki yabbeju ani perupettenu.
1 Chronicles 4:9 in English
- King James Version (KJV)
- And Jabez was more honourable than his brethren: and his mother called his name Jabez, saying, Because I bare him with sorrow.
- World English Bible (WEB)
- Jabez was more honorable than his brothers. His mother named him Jabez, saying, “Because I bore him with sorrow.”
- American Standard Version (ASV)
- And Jabez was more honorable than his brethren: and his mother called his name Jabez, saying, Because I bare him with sorrow.
- Bible in Basic English (BBE)
- And Jabez was honoured more than his brothers; but his mother had given him the name Jabez, saying, Because I gave birth to him with sorrow.
- Darby Translation (DBY)
- And Jabez was more honoured than his brethren; and his mother called his name Jabez, saying, Because I bore him with pain.
- Webster's Bible (WBS)
- And Jabez was more honorable than his brethren: and his mother called his name Jabez, saying, Because I bore him with sorrow.
- Young's Literal Translation (YLT)
- And Jabez is honoured above his brethren, and his mother called his name Jabez, saying, 'Because I have brought forth with grief.'
Read in context
- 7హెలా కుమారు లెవరనగా జెరెతు సోహరు ఎత్నాను.
- 8కోజు ఆనూబును జోబేబాను హారుము కుమారుడైన అహర్హేలుయొక్క వంశములను కనెను.
- 9యబ్బేజు తన సహోదరులకంటె ఘనము పొందినవాడై యుండెను వేదనపడి యితని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరుపెట్టెను.
- 10యబ్బేజు ఇశ్రాయేలీ యుల దేవునిగూర్చి మొఱ్ఱపెట్టినీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాల పరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడురాకుండ దానిలోనుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిచేసిన దానిని అతనికి దయచేసెను.
- 11షూవహు సహోదరుడైన కెలూబు ఎష్తోనునకు తండ్రియైన మెహీరును కనెను.
Cross references
- 1 Samuel 4:21 1 సమూయేలు 4:21దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను.
- Genesis 35:18 ఆదికాండము 35:18ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
- Genesis 3:16 ఆదికాండము 3:16ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
- 1 Chronicles 7:23 1 దినవృత్తాంతములు 7:23తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి యొక కుమారుని కనెను;తన యింటికి కీడు కలిగి నందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను.
- Genesis 34:19 ఆదికాండము 34:19ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవుచేయలేదు. అతడు తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు
- Acts 17:11 అపొస్తలుల కార్యములు 17:11వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
- Isaiah 43:4 యెషయా 43:4నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను.