1 Chronicles · chapter 6 · verse 1
1 Chronicles 6:1 in Telugu
లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
Levi kumaarulu gershonu kahaatu meraari.
1 Chronicles 6:1 in English
- King James Version (KJV)
- The sons of Levi; Gershon, Kohath, and Merari.
- World English Bible (WEB)
- The sons of Levi: Gershon, Kohath, and Merari.
- American Standard Version (ASV)
- The sons of Levi: Gershon, Kohath, and Merari.
- Bible in Basic English (BBE)
- The sons of Levi: Gershon, Kohath, and Merari.
- Darby Translation (DBY)
- The sons of Levi: Gershom, Kohath, and Merari.
- Webster's Bible (WBS)
- The sons of Levi; Gershon, Kohath, and Merari.
- Young's Literal Translation (YLT)
- Sons of Levi: Gershon, Kohath, and Merari.
Read in context
- 1లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
- 2కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- 3అమ్రాము కుమారులు అహరోను మోషే, కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
Cross references
- Exodus 6:16 నిర్గమకాండము 6:16లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- Genesis 46:11 ఆదికాండము 46:11లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి
- Numbers 26:57 సంఖ్యాకాండము 26:57వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.
- 1 Chronicles 23:6 1 దినవృత్తాంతములు 23:6గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
- 1 Chronicles 6:20 1 దినవృత్తాంతములు 6:20గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,
- Numbers 3:17 సంఖ్యాకాండము 3:17లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
- 1 Chronicles 6:16 1 దినవృత్తాంతములు 6:16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.