1 Chronicles · chapter 6 · verse 17
1 Chronicles 6:17 in Telugu
గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.
Gershonu kumaarula pellu libnee shimee.
1 Chronicles 6:17 in English
- King James Version (KJV)
- And these [be] the names of the sons of Gershom; Libni, and Shimei.
- World English Bible (WEB)
- These are the names of the sons of Gershom: Libni and Shimei.
- American Standard Version (ASV)
- And these are the names of the sons of Gershom: Libni and Shimei.
- Bible in Basic English (BBE)
- And these are the names of the sons of Gershom: Libni and Shimei.
- Darby Translation (DBY)
- And these are the names of the sons of Gershom: Libni and Shimei.
- Webster's Bible (WBS)
- And these [are] the names of the sons of Gershom; Libni, and Shimei.
- Young's Literal Translation (YLT)
- And these [are] names of sons of Gershom: Libni and Shimei.
Read in context
- 15యెహోవా నెబు కద్నెజరుద్వారా యూదావారిని యెరూషలేమువారిని చెరతీసికొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను.
- 16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.
- 17గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.
- 18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.
- 19మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా
Cross references
- 1 Chronicles 23:7 1 దినవృత్తాంతములు 23:7లద్దాను కుమారులు ముగ్గురు;
- Numbers 3:21 సంఖ్యాకాండము 3:21లిబ్నీ యులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.
- Exodus 6:17 నిర్గమకాండము 6:17గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.
- Numbers 3:18 సంఖ్యాకాండము 3:18గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.