Exodus · chapter 6 · verse 17
Exodus 6:17 in Telugu
గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.
Gershonu kumaarulu vaari vaari vanshaavalula choppuna libnee shimee.
Exodus 6:17 in English
- King James Version (KJV)
- The sons of Gershon; Libni, and Shimi, according to their families.
- World English Bible (WEB)
- The sons of Gershon: Libni and Shimei, according to their families.
- American Standard Version (ASV)
- The sons of Gershon: Libni and Shimei, according to their families.
- Bible in Basic English (BBE)
- The sons of Gershon: Libni and Shimei, in the order of their families.
- Darby Translation (DBY)
- The sons of Gershon: Libni and Shimei, according to their families.
- Webster's Bible (WBS)
- The sons of Gershon; Libni, and Shimi, according to their families.
- Young's Literal Translation (YLT)
- The sons of Gershon [are] Libni, and Shimi, as to their families.
Read in context
- 15షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.
- 16లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
- 17గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.
- 18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.
- 19మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.