Exodus · chapter 6 · verse 24
Exodus 6:24 in Telugu
కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
Korahu kumaarulu asseeru elkaanaa abeeyaa saapu; veeru koraheeyula kutumbamulu.
Exodus 6:24 in English
- King James Version (KJV)
- And the sons of Korah; Assir, and Elkanah, and Abiasaph: these [are] the families of the Korhites.
- World English Bible (WEB)
- The sons of Korah: Assir, Elkanah, and Abiasaph; these are the families of the Korahites.
- American Standard Version (ASV)
- And the sons of Korah: Assir, and Elkanah, and Abiasaph; these are the families of the Korahites.
- Bible in Basic English (BBE)
- And the sons of Korah: Assir and Elkanah and Abiasaph: these are the families of the Korahites.
- Darby Translation (DBY)
- And the sons of Korah: Assir, and Elkanah, and Abiasaph: these are the families of the Korahites.
- Webster's Bible (WBS)
- And the sons of Korah; Assir, and Elkanah, and Abiasaph: these [are] the families of the Korhites.
- Young's Literal Translation (YLT)
- And sons of Korah [are] Assir, and Elkanah, and Abiasaph: these [are] families of the Korhite.
Read in context
- 22ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.
- 23అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.
- 24కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.
- 25అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు.
- 26ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.
Cross references
- 1 Chronicles 6:22–23 1 దినవృత్తాంతములు 6:22–23కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,
- 1 Chronicles 6:27–28 1 దినవృత్తాంతములు 6:27–28నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరో హాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.
- Psalm 84:1–1 కీర్తనలు 84:1–1సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు
- Numbers 26:9–11 సంఖ్యాకాండము 26:9–11కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు.
- 1 Chronicles 6:37–38 1 దినవృత్తాంతములు 6:37–38జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను, కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.
- Exodus 6:21 నిర్గమకాండము 6:21ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ
- Numbers 16:32 సంఖ్యాకాండము 16:32భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధు లందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
- Numbers 16:1 సంఖ్యాకాండము 16:1లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీ యాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
- 1 Samuel 1:1 1 సమూయేలు 1:1ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్ట ణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.
- 1 Chronicles 6:33 1 దినవృత్తాంతములు 6:33ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు