1 Chronicles · chapter 6 · verse 39
1 Chronicles 6:39 in Telugu
హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
Hemaanu sahodarudaina aasaapu itani kudiprakkanu niluchuvaadu. Ee aasaapu berakyaa kumaarudu, berakyaa shimyaa kumaarudu,
1 Chronicles 6:39 in English
- King James Version (KJV)
- And his brother Asaph, who stood on his right hand, [even] Asaph the son of Berachiah, the son of Shimea,
- World English Bible (WEB)
- His brother Asaph, who stood on his right hand, even Asaph the son of Berechiah, the son of Shimea,
- American Standard Version (ASV)
- And his brother Asaph, who stood on his right hand, even Asaph the son of Berechiah, the son of Shimea,
- Bible in Basic English (BBE)
- And his brother Asaph, whose place was at his right hand, Asaph, the son of Berechiah, the son of Shimea,
- Darby Translation (DBY)
- And his brother Asaph, who stood on his right hand: Asaph, the son of Berechiah, the son of Shimea,
- Webster's Bible (WBS)
- And his brother Asaph, who stood on his right hand, [even] Asaph the son of Berechiah, the son of Shimea,
- Young's Literal Translation (YLT)
- And his brother Asaph, who is standing on his right — Asaph, son of Berachiah, son of Shimea,
Read in context
- 37జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,
- 38కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.
- 39హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
- 40షిమ్యా మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు బయశేయా కుమారుడు, బయశేయా మల్కీయా కుమారుడు,
- 41మల్కీయా యెత్నీ కుమారుడు, యెత్నీ జెరహు కుమారుడు, జెరహు అదాయా కుమారుడు,
Cross references
- Nehemiah 7:44 నెహెమ్యా 7:44గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
- Ezra 2:41 ఎజ్రా 2:41గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
- Psalm 83:1 కీర్తనలు 83:1దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
- Psalm 79:1 కీర్తనలు 79:1దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి యున్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి యున్నారు యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
- Psalm 75:1 కీర్తనలు 75:1దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు.
- Nehemiah 11:17 నెహెమ్యా 11:17ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు
- 2 Chronicles 5:12 2 దినవృత్తాంతములు 5:12ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధ మైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,
- Nehemiah 12:46 నెహెమ్యా 12:46పూర్వ మందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు.
- Psalm 77:1 కీర్తనలు 77:1నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును.
- Psalm 73:1 కీర్తనలు 73:1ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
- Psalm 81:1 కీర్తనలు 81:1మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి.
- 2 Chronicles 29:13 2 దినవృత్తాంతములు 29:13ఎలీషాపాను సంతతి వారిలో షిమీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా