Psalms · chapter 83 · verse 1
Psalm 83:1 in Telugu
దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
Devaa, oorakundakumu devaa, maunamugaa undakumu oorakundakumu.
Psalm 83:1 in English
- King James Version (KJV)
- A Song [or] Psalm of Asaph. Keep not thou silence, O God: hold not thy peace, and be not still, O God.
- World English Bible (WEB)
- A song. A Psalm by Asaph. God, don’t keep silent. Don’t keep silent, and don’t be still, God.
- American Standard Version (ASV)
- A Song, a Psalm of Asaph. O God, keep not thou silence: Hold not thy peace, and be not still, O God.
- Bible in Basic English (BBE)
- A Song. A Psalm. Of Asaph. O God, do not keep quiet: let your lips be open and take no rest, O God.
- Darby Translation (DBY)
- A Song; a Psalm of Asaph. O God, keep not silence; hold not thy peace, and be not still, O God:
- Webster's Bible (WBS)
- A song, [or] Psalm of Asaph. Keep not thou silence, O God: hold not thy peace, and be not still, O God.
- Young's Literal Translation (YLT)
- A Song, — A Psalm of Asaph. O God, let there be no silence to Thee, Be not silent, nor be quiet, O God.
Read in context
- 1దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
- 2నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు.
- 3నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు
Cross references
- Psalm 28:1 కీర్తనలు 28:1యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
- Psalm 35:22 కీర్తనలు 35:22యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.
- Psalm 50:3 కీర్తనలు 50:3మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
- Isaiah 42:14 యెషయా 42:14చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.
- Psalm 109:1–2 కీర్తనలు 109:1–2నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
- Psalm 44:23 కీర్తనలు 44:23ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.