1 Chronicles · chapter 6 · verse 68
1 Chronicles 6:68 in Telugu
యొక్మె యామును దాని గ్రామములును బేత్హోరోనును దాని గ్రామములును,
Yokme yaamunu daani graamamulunu bethoronunu daani graamamulunu,
1 Chronicles 6:68 in English
- King James Version (KJV)
- And Jokmeam with her suburbs, and Beth-horon with her suburbs,
- World English Bible (WEB)
- Jokmeam with its pasture lands, Beth Horon with its pasture lands,
- American Standard Version (ASV)
- and Jokmeam with its suburbs, and Beth-horon with its suburbs,
- Bible in Basic English (BBE)
- And Jokmeam with its outskirts, and Beth-horon with its outskirts,
- Darby Translation (DBY)
- and Jokmeam and its suburbs, and Beth-horon and its suburbs,
- Webster's Bible (WBS)
- And Jokmeam with its suburbs, and Beth-horon with its suburbs,
- Young's Literal Translation (YLT)
- and Jokmeam and its suburbs, and Beth-Horan and its suburbs,
Read in context
- 66కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.
- 67ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును,
- 68యొక్మె యామును దాని గ్రామములును బేత్హోరోనును దాని గ్రామములును,
- 69అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
- 70మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
Cross references
- Joshua 21:22 యెహోషువ 21:22కిబ్సాయిమును దాని పొలమును బేత్హోరోనును దాని పొలమును వారికిచ్చిరి.
- Joshua 10:11 యెహోషువ 10:11మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్ హోరోనుకు దిగిపోవుత్రోవను పారి పోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.
- 1 Kings 4:12 1 రాజులు 4:12మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దో యును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రె యేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవ తలి స్థలమువరకును వ్యాపించుచున్నది.
- Joshua 16:5 యెహోషువ 16:5ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను.
- 1 Samuel 13:18 1 సమూయేలు 13:18రెండవ గుంపు బేత్ హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరి హద్దు మార్గమున సంచరించెను.