1 Chronicles · chapter 6 · verse 69
1 Chronicles 6:69 in Telugu
అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
Ayyaalonunu daani graamamulunu gatrimmonunu daani graamamulunu vaari kiyyabadenu.
1 Chronicles 6:69 in English
- King James Version (KJV)
- And Aijalon with her suburbs, and Gath-rimmon with her suburbs:
- World English Bible (WEB)
- Aijalon with its pasture lands, Gath Rimmon with its pasture lands;
- American Standard Version (ASV)
- and Aijalon with its suburbs, and Gath-rimmon with its suburbs;
- Bible in Basic English (BBE)
- And Aijalon with its outskirts, and Gath-rimmon with its outskirts;
- Darby Translation (DBY)
- and Ajalon and its suburbs, and Gath-Rimmon and its suburbs;
- Webster's Bible (WBS)
- And Ajalon with its suburbs, and Gath-rimmon with its suburbs:
- Young's Literal Translation (YLT)
- and Aijalon and its suburbs, and Gath-Rimmon and its suburbs;
Read in context
- 67ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును,
- 68యొక్మె యామును దాని గ్రామములును బేత్హోరోనును దాని గ్రామములును,
- 69అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
- 70మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
- 71మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,
Cross references
- Joshua 10:12 యెహోషువ 10:12యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
- Joshua 21:24–25 యెహోషువ 21:24–25అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి.