1 Chronicles · chapter 6 · verse 70
1 Chronicles 6:70 in Telugu
మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
Mariyu manashshe ardhagotrasthaanamulonundi aanerunu daani graamamulanu biliyaamunu daani graamamulanu kahaateeyulaku ichchiri.
1 Chronicles 6:70 in English
- King James Version (KJV)
- And out of the half tribe of Manasseh; Aner with her suburbs, and Bileam with her suburbs, for the family of the remnant of the sons of Kohath.
- World English Bible (WEB)
- and out of the half-tribe of Manasseh, Aner with its pasture lands, and Bileam with its pasture lands, for the rest of the family of the sons of Kohath.
- American Standard Version (ASV)
- and out of the half-tribe of Manasseh, Aner with its suburbs, and Bileam with its suburbs, for the rest of the family of the sons of Kohath.
- Bible in Basic English (BBE)
- And out of the half-tribe of Manasseh, Aner with its outskirts, and Bileam with its outskirts, for the rest of the family of the sons of Kohath.
- Darby Translation (DBY)
- and out of the half tribe of Manasseh: Aner and its suburbs, and Bileam and its suburbs, — for the families of the children of Kohath that remained.
- Webster's Bible (WBS)
- And out of the half tribe of Manasseh; Aner with its suburbs, and Bileam with its suburbs, for the family of the remnant of the sons of Kohath.
- Young's Literal Translation (YLT)
- and from the half tribe of Manasseh, Aner and its suburbs, and Bileam and its suburbs, for the family of the sons of Kohath who are left.
Read in context
- 68యొక్మె యామును దాని గ్రామములును బేత్హోరోనును దాని గ్రామములును,
- 69అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.
- 70మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
- 71మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,
- 72ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,
Cross references
- Joshua 17:11 యెహోషువ 17:11ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశ ములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది.
- Joshua 21:25 యెహోషువ 21:25రెండు పట్టణ ములును, అనగా మనష్షే అర్ధగోత్రికులనుండి తానా కును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొల మును ఇచ్చిరి.
Original words (Hebrew)
- half · H4276מַחֲצִית machătsîyth
- tribe · H4294מַטֶּה maṭṭeh
- Manasseh · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- Aner · H6063עָנֵר ʻÂnêr
- suburbs · H4054מִגְרָשׁ migrâsh
- Bileam · H1109בִּלְעָם Bilʻâm
- suburbs · H4054מִגְרָשׁ migrâsh
- family · H4940מִשְׁפָּחָה mishpâchâh
- remnant · H3498יָתַר yâthar
- sons · H1121בֵּן bên
- Kohath · H6955קְהָת Qᵉhâth