1 Chronicles · chapter 6 · verse 72
1 Chronicles 6:72 in Telugu
ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,
Ishshaa khaarugotrasthaanamulonundi kedeshu daani graamamulu, daaberatu daani graamamulu,
1 Chronicles 6:72 in English
- King James Version (KJV)
- And out of the tribe of Issachar; Kedesh with her suburbs, Daberath with her suburbs,
- World English Bible (WEB)
- and out of the tribe of Issachar, Kedesh with its pasture lands, Daberath with its pasture lands,
- American Standard Version (ASV)
- and out of the tribe of Issachar, Kedesh with its suburbs, Daberath with its suburbs,
- Bible in Basic English (BBE)
- And out of the tribe of Issachar, Kedesh with its outskirts, and Daberath with its outskirts,
- Darby Translation (DBY)
- and out of the tribe of Issachar: Kedesh and its suburbs, Dobrath and its suburbs,
- Webster's Bible (WBS)
- And out of the tribe of Issachar; Kedesh with its suburbs, Daberath with its suburbs,
- Young's Literal Translation (YLT)
- and from the tribe of Issachar; Kedesh and its suburbs, Daberath and its suburbs,
Read in context
- 70మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
- 71మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్రవంశస్థానములోనుండి బాషానునందలి గోలానుదాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు,
- 72ఇశ్శా ఖారుగోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,
- 73రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,
- 74ఆషేరు గోత్రస్థాన ములోనుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు,
Cross references
- Judges 4:9 న్యాయాధిపతులు 4:9అప్పుడు ఆమెనీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవు చేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడ కెదెషు నకు వెళ్లెను.
- Joshua 21:32 యెహోషువ 21:32నఫ్తాలి గోత్రికులనుండి మూడు పట్టణ ములను, అనగా నరహంతుకునికొరకు ఆశ్రయపట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును హమ్మోత్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి.
- Joshua 19:37 యెహోషువ 19:37కెదెషు ఎద్రెయీ ఏన్హాసోరు
- Joshua 21:28–29 యెహోషువ 21:28–29ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.