Joshua · chapter 21 · verse 28
Joshua 21:28 in Telugu
ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును
Ishshaakhaaru gotrikula nundi naalugu pattanamulanu, anagaa kishyonunu daani polamunu daaberatunu daani polamunu yarmootunu daani polamunu
Joshua 21:28 in English
- King James Version (KJV)
- And out of the tribe of Issachar, Kishon with her suburbs, Dabareh with her suburbs,
- World English Bible (WEB)
- Out of the tribe of Issachar, Kishion with its pasture lands, Daberath with its pasture lands,
- American Standard Version (ASV)
- And out of the tribe of Issachar, Kishion with its suburbs, Daberath with its suburbs,
- Bible in Basic English (BBE)
- And from the tribe of Issachar, Kishion and Daberath with their grass-lands;
- Darby Translation (DBY)
- and out of the tribe of Issachar, Kishion and its suburbs, Dabrath and its suburbs,
- Webster's Bible (WBS)
- And out of the tribe of Issachar, Kishon with its suburbs, Dabareh with its suburbs,
- Young's Literal Translation (YLT)
- And out of the tribe of Issachar, Kishon and its suburbs, Dabarath and its suburbs,
Read in context
- 26వాటి పొలములు గాక కహాతు సంబం ధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది.
- 27లేవీయుల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణ ములను, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి.
- 28ఇశ్శాఖారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను, అనగా కిష్యోనును దాని పొలమును దాబెరతును దాని పొలమును యర్మూతును దాని పొలమును
- 29ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి.
- 30ఆషేరు గోత్రికులనుండి నాలుగు పట్టణములను, అనగా మిషెయలును దాని పొలమును అబ్దోనును దాని పొలమును