1 Chronicles · chapter 6 · verse 81
1 Chronicles 6:81 in Telugu
హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.
Heshbonu daani graamamulu, yaajeru daani graamamulu, iyyabadenu.
1 Chronicles 6:81 in English
- King James Version (KJV)
- And Heshbon with her suburbs, and Jazer with her suburbs.
- World English Bible (WEB)
- Heshbon with its pasture lands, and Jazer with its pasture lands.
- American Standard Version (ASV)
- and Heshbon with its suburbs, and Jazer with its suburbs.
- Bible in Basic English (BBE)
- And Heshbon with its outskirts, and Jazer with its outskirts.
- Darby Translation (DBY)
- and Heshbon and its suburbs, and Jaazer and its suburbs.
- Webster's Bible (WBS)
- And Heshbon with its suburbs, and Jazer with its suburbs.
- Young's Literal Translation (YLT)
- and Heshbon and its suburbs, and Jazer and its suburbs.
Read in context
- 79కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,
- 80గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,
- 81హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.
Cross references
- Joshua 21:39 యెహోషువ 21:39హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.
- Numbers 32:37 సంఖ్యాకాండము 32:37రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను
- Joshua 13:25–26 యెహోషువ 13:25–26వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును
- Numbers 32:3 సంఖ్యాకాండము 32:3అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా
- Nehemiah 9:22 నెహెమ్యా 9:22ఇదియుగాక రాజ్యములను జన ములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.
- Numbers 32:1 సంఖ్యాకాండము 32:1రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని
- Song of Solomon 7:4 పరమగీతము 7:4నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.
- Numbers 21:25 సంఖ్యాకాండము 21:25అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీ యుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి.
- Numbers 21:32 సంఖ్యాకాండము 21:32మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.
- Deuteronomy 2:24 ద్వితీయోపదేశకాండము 2:24మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీన పరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.