Numbers · chapter 32 · verse 37
Numbers 32:37 in Telugu
రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను
Roobeneeyulu maaruperupondina heshbonu elaale kiryataayimu nebo bayalmeyonu
Numbers 32:37 in English
- King James Version (KJV)
- And the children of Reuben built Heshbon, and Elealeh, and Kirjathaim,
- World English Bible (WEB)
- The children of Reuben built Heshbon, Elealeh, Kiriathaim,
- American Standard Version (ASV)
- And the children of Reuben built Heshbon, and Elealeh, and Kiriathaim,
- Bible in Basic English (BBE)
- And the children of Reuben were the builders of Heshbon and Elealeh and Kiriathaim;
- Darby Translation (DBY)
- — And the children of Reuben built Heshbon, and Elaleh, and Kirjathaim,
- Webster's Bible (WBS)
- And the children of Reuben built Heshbon, and Elealeh, and Kirjathaim,
- Young's Literal Translation (YLT)
- And the sons of Reuben have build Heshbon, and Elealeh, and Kirjathaim,
Read in context
- 35యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను
- 36అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టు కొనిరి.
- 37రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను
- 38షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.
- 39మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.
Cross references
- Numbers 32:3 సంఖ్యాకాండము 32:3అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా
- Numbers 21:27 సంఖ్యాకాండము 21:27కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను
- Isaiah 15:4 యెషయా 15:4హెష్బోనును ఏలాలేయును మొఱ్ఱపెట్టుచున్నవి యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీయుల యోధులు కేకలువేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.