1 Chronicles · chapter 7 · verse 1
1 Chronicles 7:1 in Telugu
ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు
Ishshaakhaaru kumaarulu naluguru. Vaaru tolaa puvvaa yaashoobu shimronu anuvaaru
1 Chronicles 7:1 in English
- King James Version (KJV)
- Now the sons of Issachar [were], Tola, and Puah, Jashub, and Shimron, four.
- World English Bible (WEB)
- Of the sons of Issachar: Tola, Puah, Jashub, and Shimron, four.
- American Standard Version (ASV)
- And of the sons of Issachar: Tola, and Puah, Jashub, and Shimron, four.
- Bible in Basic English (BBE)
- And of the sons of Issachar: Tola and Puah, Jashub and Shimron, four.
- Darby Translation (DBY)
- And the sons of Issachar were Tola and Puah, Jashub and Shimron, four.
- Webster's Bible (WBS)
- Now the sons of Issachar, [were] , Tola, and Puah, Jashub, and Shimron, four.
- Young's Literal Translation (YLT)
- And sons of Issachar; Tola, and Puah, Jashub, and Shimron, four.
Read in context
- 1ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు
- 2తోలా కుమారులు ఉజ్జీ రెఫాయా యెరీయేలు యహ్మయి యిబ్శాము షెమూయేలు; తోలాకు పుట్టిన వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరు తమ తరములలో పరాక్రమ శాలులై యుండిరి; దావీదు దినములలో వీరి సంఖ్యయిరువది రెండువేల ఆరువందలు.
- 3ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.
Cross references
- Genesis 46:13 ఆదికాండము 46:13ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
- Numbers 26:23–24 సంఖ్యాకాండము 26:23–24ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.