1 Chronicles · chapter 7 · verse 13
1 Chronicles 7:13 in Telugu
నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.
Naphtaaleeyulu bilhaakuputtina yahasayelu goonee yeseru shillemu.
1 Chronicles 7:13 in English
- King James Version (KJV)
- The sons of Naphtali; Jahziel, and Guni, and Jezer, and Shallum, the sons of Bilhah.
- World English Bible (WEB)
- The sons of Naphtali: Jahziel, Guni, Jezer, Shallum, and the sons of Bilhah.
- American Standard Version (ASV)
- The sons of Naphtali: Jahziel, and Guni, and Jezer, and Shallum, the sons of Bilhah.
- Bible in Basic English (BBE)
- The sons of Naphtali: Jahziel and Guni and Jezer and Shallum, the sons of Bilhah.
- Darby Translation (DBY)
- The sons of Naphtali: Jahziel, and Guni, and Jezer, and Shallum, the sons of Bilhah.
- Webster's Bible (WBS)
- The sons of Naphtali; Jahziel, and Guni, and Jezer, and Shallum, the sons of Bilhah.
- Young's Literal Translation (YLT)
- Sons of Naphtali: Jahziel, and Guni, and Jezer, and Shallum, sons of Bilhah.
Read in context
- 11యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.
- 12షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.
- 13నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.
- 14మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడ కనెను.
- 15మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.
Cross references
- Numbers 26:48–49 సంఖ్యాకాండము 26:48–49నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు; యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
- Genesis 30:3–8 ఆదికాండము 30:3–8అందుకామె - నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.
- Genesis 46:24–25 ఆదికాండము 46:24–25నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము. లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.
- Genesis 35:22 ఆదికాండము 35:22ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.