1 Chronicles · chapter 7 · verse 12
1 Chronicles 7:12 in Telugu
షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.
Shuppeemu huppeemu eeru kumaarulu, aheru kumaarulalo husheemu anu oka dundenu.
1 Chronicles 7:12 in English
- King James Version (KJV)
- Shuppim also, and Huppim, the children of Ir, [and] Hushim, the sons of Aher.
- World English Bible (WEB)
- So were Shuppim, Huppim, the sons of Ir, Hushim, and the sons of Aher.
- American Standard Version (ASV)
- Shuppim also, and Huppim, the sons of Ir, Hushim, the sons of Aher.
- Bible in Basic English (BBE)
- And Shuppim and Huppim. The sons of Dan, Hushim his son, one.
- Darby Translation (DBY)
- And Shuppim, and Huppim, the children of Ir. — Hushim: the sons of Aher.
- Webster's Bible (WBS)
- Shuppim also, and Huppim, the children of Ir, [and] Hushim, the sons of Aher.
- Young's Literal Translation (YLT)
- And Shuppim and Huppim [are] sons of Ir; Hushim son of Aher.
Read in context
- 10యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.
- 11యెదీయ వేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధ మునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.
- 12షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను.
- 13నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.
- 14మనష్షే కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను, అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడ కనెను.
Cross references
- Numbers 26:38–39 సంఖ్యాకాండము 26:38–39బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు; అహీరామీయులు అహీరాము వంశస్థులు;
- 1 Chronicles 7:15 1 దినవృత్తాంతములు 7:15మాకీరు, హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి యాడెను. దాని సహోదరి పేరు మయకా, రెండవవానికి సెలోపెహాదని పేరు, ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి.
- Genesis 46:21 ఆదికాండము 46:21బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీరోషు ముప్పీము హుప్పీము ఆర్దు.