Genesis · chapter 46 · verse 24
Genesis 46:24 in Telugu
నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
Naphtaali kumaarulaina yahanelu goonee yeseru shillemu.
Genesis 46:24 in English
- King James Version (KJV)
- And the sons of Naphtali; Jahzeel, and Guni, and Jezer, and Shillem.
- World English Bible (WEB)
- The sons of Naphtali: Jahzeel, Guni, Jezer, and Shillem.
- American Standard Version (ASV)
- And the sons of Naphtali: Jahzeel, and Guni, and Jezer, and Shillem.
- Bible in Basic English (BBE)
- And the sons of Naphtali: Jahzeel and Guni and Jezer and Shillem.
- Darby Translation (DBY)
- — And the sons of Naphtali: Jahzeel, and Guni, and Jezer, and Shillem.
- Webster's Bible (WBS)
- And the sons of Naphtali; Jahzeel, and Guni, and Jezer, and Shillem.
- Young's Literal Translation (YLT)
- And sons of Naphtali: Jahzeel, and Guni, and Jezer, and Shillem.
Read in context
- 22యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.
- 23దాను కుమారుడైన హుషీము.
- 24నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.
- 25లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.
- 26యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.
Cross references
- 1 Chronicles 7:13 1 దినవృత్తాంతములు 7:13నఫ్తాలీయులు బిల్హాకుపుట్టిన యహసయేలు గూనీ యేసెరు షిల్లేము.
- 1 Chronicles 12:34 1 దినవృత్తాంతములు 12:34నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనిన వారు ముప్పది యేడువేలమంది.
- 2 Kings 15:29 2 రాజులు 15:29ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.
- 1 Chronicles 2:2 1 దినవృత్తాంతములు 2:2దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
- Genesis 35:25 ఆదికాండము 35:25రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.
- Numbers 1:15 సంఖ్యాకాండము 1:15నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.
- Deuteronomy 33:23 ద్వితీయోపదేశకాండము 33:23నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.
- Numbers 26:48–50 సంఖ్యాకాండము 26:48–50నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు; యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీ యుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది
- Genesis 49:21 ఆదికాండము 49:21నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
- Numbers 1:42–43 సంఖ్యాకాండము 1:42–43నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.
- Genesis 30:7–8 ఆదికాండము 30:7–8రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.