Genesis · chapter 46 · verse 17
Genesis 46:17 in Telugu
ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.
Aasheru kumaarulaina imnaa ishvaa ishvee bereeyaa; vaari sahodariyaina sherahu. Aa bereeyaa kumaarulaina heberu malkeeyelu.
Genesis 46:17 in English
- King James Version (KJV)
- And the sons of Asher; Jimnah, and Ishuah, and Isui, and Beriah, and Serah their sister: and the sons of Beriah; Heber, and Malchiel.
- World English Bible (WEB)
- The sons of Asher: Imnah, Ishvah, Ishvi, Beriah, and Serah their sister. The sons of Beriah: Heber and Malchiel.
- American Standard Version (ASV)
- And the sons of Asher: Imnah, and Ishvah, and Ishvi, and Beriah, and Serah their sister; and the sons of Beriah: Heber, and Malchiel.
- Bible in Basic English (BBE)
- And the sons of Asher: Jimnah and Ishvah and Ishvi and Beriah, and Sarah, their sister; and the sons of Beriah: Heber and Malchiel.
- Darby Translation (DBY)
- — And the sons of Asher: Jimnah, and Jishvah, and Jishvi, and Beriah; and Serah their sister; and the sons of Beriah: Heber and Malchiel.
- Webster's Bible (WBS)
- And the sons of Asher; Jimnah, and Ishuah, and Isui, and Beriah, and Serah their sister. And the sons of Beriah; Heber, and Malchiel.
- Young's Literal Translation (YLT)
- And sons of Asher: Jimnah, and Ishuah, and Isui, and Beriah, and Serah their sister. And sons of Beriah: Heber and Malchiel.
Read in context
- 15వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.
- 16గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.
- 17ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.
- 18లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.
- 19యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.
Cross references
- Genesis 30:13 ఆదికాండము 30:13లేయా నేను భాగ్యవంతురాలను - స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను.
- Genesis 49:20 ఆదికాండము 49:20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
- Numbers 1:40–41 సంఖ్యాకాండము 1:40–41ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.
- 1 Chronicles 7:30–40 1 దినవృత్తాంతములు 7:30–40ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి. హెబెరు యప్లేటును షోమేరును హోతామును వీరి సహోదరియైన షూయాను కనెను. యప్లేటు కుమారు లెవరనగా పాసకు బింహాలు అష్వాతు, వీరు యప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహీ రోగా యెహుబ్బా అరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు ఇమ్నా షెలెషు ఆమాలు. జోపహు కుమారులు సూయ హర్నెపెరు షూయాలు బేరీ ఇమ్రా బేసెరు హోదు షమ్మా షిల్షా ఇత్రాను బెయేర. ఎతెరు కుమారులు యెఫున్నె పిస్పా అరా. ఉల్లా కుమారులు ఆరహు హన్నియేలు రిజెయా. ఆషేరు సంతతివారైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలును ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులును అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపువారిలో యుద్ధమునకు పోతగినవారి లెక్క యిరువది యారువేలు.
- 1 Chronicles 2:2 1 దినవృత్తాంతములు 2:2దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
- Numbers 26:44–46 సంఖ్యాకాండము 26:44–46ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు; బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు; ఆషేరు కుమార్తె పేరు శెరహు.
- Genesis 35:26 ఆదికాండము 35:26లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.
- Numbers 1:13 సంఖ్యాకాండము 1:13ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారు డైన పగీయేలు
- Deuteronomy 33:24 ద్వితీయోపదేశకాండము 33:24ఆషేరునుగూర్చి యిట్లనెను ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును.
Original words (Hebrew)
- sons · H1121בֵּן bên
- Asher · H836אָשֵׁר ʼÂshêr
- Jimnah · H3232יִמְנָה Yimnâh
- Ishuah · H3438יִשְׁוָה Yishvâh
- Isui · H3440יִשְׁוִי Yishvîy
- Beriah · H1283בְּרִיעָה Bᵉrîyʻâh
- Serah · H8294שֶׂרַח Serach
- sister · H269אָחוֹת ʼâchôwth
- sons · H1121בֵּן bên
- Beriah · H1283בְּרִיעָה Bᵉrîyʻâh
- Heber · H2268חֶבֶר Cheber
- Malchiel · H4439מַלְכִּיאֵל Malkîyʼêl