1 Chronicles · chapter 7 · verse 5
1 Chronicles 7:5 in Telugu
మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.
Mariyu ishshaakhaaru vanshamulannitilo vaari sahodarulaina paraakramashaalulandaru tama vanshaavalula choppuna enubadi yeduvelamandi yundiri.
1 Chronicles 7:5 in English
- King James Version (KJV)
- And their brethren among all the families of Issachar [were] valiant men of might, reckoned in all by their genealogies fourscore and seven thousand.
- World English Bible (WEB)
- Their brothers among all the families of Issachar, mighty men of valor, listed in all by genealogy, were eighty-seven thousand.
- American Standard Version (ASV)
- And their brethren among all the families of Issachar, mighty men of valor, reckoned in all by genealogy, were fourscore and seven thousand.
- Bible in Basic English (BBE)
- And there were recorded among all the families of Issachar, great men of war, eighty-seven thousand.
- Darby Translation (DBY)
- And their brethren among all the families of Issachar valiant men of might, registered by genealogy, in all eighty-seven thousand.
- Webster's Bible (WBS)
- And their brethren among all the families of Issachar [were] valiant men of might, reckoned in all by their genealogies eighty and seven thousand.
- Young's Literal Translation (YLT)
- and their brethren of all the families of Issachar [are] mighty of valour, eighty and seven thousand, all have their genealogy.
Read in context
- 3ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు ఓబద్యా యోవేలు ఇష్షీయా; వీరు అయిదుగురు పెద్దలై యుండిరి.
- 4వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరుల యిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.
- 5మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరు తమ వంశావళుల చొప్పున ఎనుబది యేడువేలమంది యుండిరి.
- 6బెన్యామీను కుమారులు ముగ్గురు; బెల బేకరు యెదీయ వేలు.
- 7బెల కుమారులు అయిదుగురు; ఎస్బోను ఉజ్జీ ఉజ్జీయేలు యెరీమోతు ఈరీ. వీరు తమ పితరుల యిండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు; వీరి వంశములో చేరినవారు ఇరువది రెండువేల ముప్పది నలుగురు.