1 Chronicles · chapter 8 · verse 13
1 Chronicles 8:13 in Telugu
బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
Bereeyaayunu shemayunu ayyaalonu kaapurasthulayokka pitarulalo peddalu; veeru gaateeyulanu paaradoliri.
1 Chronicles 8:13 in English
- King James Version (KJV)
- Beriah also, and Shema, who [were] heads of the fathers of the inhabitants of Aijalon, who drove away the inhabitants of Gath:
- World English Bible (WEB)
- and Beriah and Shema, who were heads of fathers’ households of the inhabitants of Aijalon, who put to flight the inhabitants of Gath;
- American Standard Version (ASV)
- and Beriah, and Shema, who were heads of fathers’ [houses] of the inhabitants of Aijalon, who put to flight the inhabitants of Gath;
- Bible in Basic English (BBE)
- And Beriah and Shema, who were heads of the families of those who were living in Aijalon, who put to flight the people living in Gath;
- Darby Translation (DBY)
- and Beriah, and Shema, who were chief fathers of the inhabitants of Ajalon; they drove away the inhabitants of Gath.
- Webster's Bible (WBS)
- Beriah also, and Shema, who [were] heads of the fathers of the inhabitants of Ajalon, who drove away the inhabitants of Gath:
- Young's Literal Translation (YLT)
- and Beriah and Shema, (they [are] the heads of fathers to the inhabitants of Aijalon — they caused to flee the inhabitants of Gath),
Read in context
- 11హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
- 12ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
- 13బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
- 14అహ్యోషాషకు యెరేమోతు
- 15జెబద్యా అరాదు ఏదెరు
Cross references
- 1 Chronicles 2:52 1 దినవృత్తాంతములు 2:52కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
- Joshua 19:42 యెహోషువ 19:42ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను
- Joshua 10:12 యెహోషువ 10:12యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
- 1 Chronicles 2:49–50 1 దినవృత్తాంతములు 2:49–50మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
- 1 Chronicles 4:4 1 దినవృత్తాంతములు 4:4మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును హూషాయీయులకు పితరుడగు ఏజెరును, వీరు బేత్లెహేమునకు తండ్రియైన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు.