1 Chronicles · chapter 9 · verse 27
1 Chronicles 9:27 in Telugu
వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.
Vaaru devuni mandiramunaku kaavalivaaru ganuka vaari kaapuramulu daanichuttu undenu. Prati udayamuna mandirapu vaakindlanu terachupani vaaride.
1 Chronicles 9:27 in English
- King James Version (KJV)
- And they lodged round about the house of God, because the charge [was] upon them, and the opening thereof every morning [pertained] to them.
- World English Bible (WEB)
- They stayed around God’s house, because that was their duty; and it was their duty to open it morning by morning.
- American Standard Version (ASV)
- And they lodged round about the house of God, because the charge [thereof] was upon them; and to them pertained the opening thereof morning by morning.
- Bible in Basic English (BBE)
- Their sleeping-rooms were round the house of God, for they had the care of it, and were responsible for opening it morning by morning.
- Darby Translation (DBY)
- for they stayed round about the house of God during the night, because the charge was upon them, and the opening thereof every morning [pertained] to them.
- Webster's Bible (WBS)
- And they lodged about the house of God, because the charge [was] upon them, and the opening of it every morning [pertained] to them.
- Young's Literal Translation (YLT)
- and round about the house of God they lodge, for on them [is] the watch, and they [are] over the opening, even morning by morning.
Read in context
- 25వారి సహోదరులు తమ గ్రామములలోనుండి యేడేసి దినముల కొకసారివారియొద్దకు వచ్చుటకద్దు.
- 26లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.
- 27వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక వారి కాపురములు దానిచుట్టు ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచుపని వారిదే.
- 28వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టు వారు, వారు లెక్కచొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసికొని రావలెను.
- 29మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రిమీదను పరి శుధ్ధమైన పాత్రలన్నిటిమీదను ఉంచబడియుండిరి; సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూప వర్గమును వారి అధీనము చేయబడెను.
Cross references
- 1 Chronicles 23:30–32 1 దినవృత్తాంతములు 23:30–32అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.
- 1 Samuel 3:15 1 సమూయేలు 3:15తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను.
- Malachi 1:10 మలాకీ 1:10మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Romans 12:7 రోమీయులకు 12:7ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను,