1 Chronicles · chapter 9 · verse 6
1 Chronicles 9:6 in Telugu
జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబది మంది,
Jerahu santativaarilo yevuyelu vaani sahodarulaina aaruvandala tombadi mandi,
1 Chronicles 9:6 in English
- King James Version (KJV)
- And of the sons of Zerah; Jeuel, and their brethren, six hundred and ninety.
- World English Bible (WEB)
- Of the sons of Zerah: Jeuel and their brothers, six hundred ninety.
- American Standard Version (ASV)
- And of the sons of Zerah: Jeuel, and their brethren, six hundred and ninety.
- Bible in Basic English (BBE)
- And of the sons of Zerah: Jeuel, and their brothers, six hundred and ninety.
- Darby Translation (DBY)
- And of the sons of Zerah: Jeuel; and their brethren, six hundred and ninety.
- Webster's Bible (WBS)
- And of the sons of Zerah; Jeuel, and their brethren, six hundred and ninety.
- Young's Literal Translation (YLT)
- And of the sons of Zerah: Jeuel, and their brethren, six hundred and ninety.
Read in context
- 4యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.
- 5షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.
- 6జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబది మంది,
- 7బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,
- 8యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.
Cross references
- 1 Chronicles 2:4 1 దినవృత్తాంతములు 2:4మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
- Numbers 26:20 సంఖ్యాకాండము 26:20యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;
- Genesis 38:30 ఆదికాండము 38:30తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.
- 1 Chronicles 2:6 1 దినవృత్తాంతములు 2:6జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.