Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 1 · verse 6

1 Corinthians 1:6 in Telugu

అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;

Anagaa samasta upadeshamulonu samasta jnyaanamulonu aishvarya vantulaitiri;

1 Corinthians 1:6 in English

King James Version (KJV)
Even as the testimony of Christ was confirmed in you:
World English Bible (WEB)
even as the testimony of Christ was confirmed in you—
American Standard Version (ASV)
even as the testimony of Christ was confirmed in you:
Bible in Basic English (BBE)
Even as the witness of the Christ has been made certain among you:
Darby Translation (DBY)
(according as the testimony of the Christ has been confirmed in you,)
Webster's Bible (WBS)
Even as the testimony of Christ was confirmed in you:
Young's Literal Translation (YLT)
according as the testimony of the Christ was confirmed in you,

Read in context

  1. 4క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
  2. 5క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,
  3. 6అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;
  4. 7గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.
  5. 8మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.
Read all of 1 Corinthians 1

Cross references

Original words (Greek)

1 Corinthians 1:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.