Skip to content
ThuthiThuthiThuthi
1 Timothy · chapter 2 · verse 6

1 Timothy 2:6 in Telugu

ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

Eeyana andarikoraku vimochana krayadhanamugaa tannutaane samarpinchukonenu. Deeninigoorchina saakshyamu yukta kaalamulayandu iyyabadunu.

1 Timothy 2:6 in English

King James Version (KJV)
Who gave himself a ransom for all, to be testified in due time.
World English Bible (WEB)
who gave himself as a ransom for all, the testimony at the proper time,
American Standard Version (ASV)
who gave himself a ransom for all; the testimony [to be borne] in its own times;
Bible in Basic English (BBE)
Who gave himself as an offering for all; witness of which was to be given at the right time;
Darby Translation (DBY)
who gave himself a ransom for all, the testimony [to be rendered] in its own times;
Webster's Bible (WBS)
Who gave himself a ransom for all, to be testified in due time.
Young's Literal Translation (YLT)
who did give himself a ransom for all — the testimony in its own times —

Read in context

  1. 4ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.
  2. 5దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.
  3. 6ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.
  4. 7ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.
  5. 8కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.
Read all of 1 Timothy 2

Cross references

Original words (Greek)

1 Timothy 2:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.