1 Corinthians · chapter 11 · verse 16
1 Corinthians 11:16 in Telugu
ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.
Evadainanu kalahapriyudugaa kanabadinayedala maalonainanu devuni sanghamulonainanu itti aachaaramuledani vaadu telisikonavalenu.
1 Corinthians 11:16 in English
- King James Version (KJV)
- But if any man seem to be contentious, we have no such custom, neither the churches of God.
- World English Bible (WEB)
- But if any man seems to be contentious, we have no such custom, neither do God’s assemblies.
- American Standard Version (ASV)
- But if any man seemeth to be contentious, we have no such custom, neither the churches of God.
- Bible in Basic English (BBE)
- But if any man will not be ruled in this question, this is not our way of doing things, and it is not done in the churches of God.
- Darby Translation (DBY)
- But if any one think to be contentious, we have no such custom, nor the assemblies of God.
- Webster's Bible (WBS)
- But if any man seemeth to be contentious, we have no such custom, neither the churches of God.
- Young's Literal Translation (YLT)
- and if any one doth think to be contentious, we have no such custom, neither the assemblies of God.
Read in context
- 14పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?
- 15స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.
- 16ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.
- 17మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు.
- 18మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
Cross references
- 1 Corinthians 7:17 1 కొరింథీయులకు 7:17అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.
- 1 Timothy 6:3–4 1 తిమోతికి 6:3–4ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును,
- 1 Thessalonians 2:14 1 థెస్సలొనీకయులకు 2:14అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారుయూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.
- Acts 21:24 అపొస్తలుల కార్యములు 21:24నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితో కూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొను చున్నావనియు తెలిసికొందురు
- 1 Corinthians 14:33–34 1 కొరింథీయులకు 14:33–34ఆలాగే పరిశుద్ధుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
- Acts 21:21 అపొస్తలుల కార్యములు 21:21అన్య జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు.
- 1 Corinthians 16:1 1 కొరింథీయులకు 16:1పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.
Original words (Greek)
- But · G1161δέ dé
- if · G1487εἰ ei
- man · G5100τὶς tìs
- seem · G1380δοκέω dokéō
- be · G1511εἶναι eînai
- contentious · G5380φιλόνεικος philóneikos
- we · G2249ἡμεῖς hēmeîs
- have · G2192ἔχω échō
- no · G3756οὐ ou
- such · G5108τοιοῦτος toioûtos
- custom · G4914συνήθεια synḗtheia
- neither · G3761οὐδέ oudé
- churches · G1577ἐκκλησία ekklēsía
- God · G2316θεός theós