1 Corinthians · chapter 11 · verse 18
1 Corinthians 11:18 in Telugu
మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
Modati sangati yemanagaa, meeru sanghamandu koodiyunnappudu meelo kakshalu kalavani vinuchunnaanu. Kontamattuku idi nijamani nammuchunnaanu.
1 Corinthians 11:18 in English
- King James Version (KJV)
- For first of all, when ye come together in the church, I hear that there be divisions among you; and I partly believe it.
- World English Bible (WEB)
- For first of all, when you come together in the assembly, I hear that divisions exist among you, and I partly believe it.
- American Standard Version (ASV)
- For first of all, when ye come together in the church, I hear that divisions exist among you; and I partly believe it.
- Bible in Basic English (BBE)
- For first of all, it has come to my ears that when you come together in the church, there are divisions among you, and I take the statement to be true in part.
- Darby Translation (DBY)
- For first, when ye come together in assembly, I hear there exist divisions among you, and I partly give credit [to it].
- Webster's Bible (WBS)
- For first of all, when ye come together in the church, I hear that there are divisions among you; and I partly believe it.
- Young's Literal Translation (YLT)
- for first, indeed, ye coming together in an assembly, I hear of divisions being among you, and partly I believe [it],
Read in context
- 16ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.
- 17మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు.
- 18మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
- 19మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.
- 20మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు.
Cross references
- 1 Corinthians 3:3 1 కొరింథీయులకు 3:3మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?
- 1 Corinthians 1:10–12 1 కొరింథీయులకు 1:10–12సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడునేను పౌలు వాడను, ఒకడునేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడునేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.
- 1 Corinthians 5:1 1 కొరింథీయులకు 5:1మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.
- 1 Corinthians 6:1 1 కొరింథీయులకు 6:1మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?
Original words (Greek)
- For · G1063γάρ gár
- all · G4412πρῶτον prōton
- when · G3303μέν mén
- ye · G5216ὑμῶν hymōn
- together · G4905συνέρχομαι synérchomai
- in · G1722ἐν en
- church · G1577ἐκκλησία ekklēsía
- hear · G191ἀκούω akoúō
- be · G5225ὑπάρχω hypárchō
- divisions · G4978σχίσμα schísma
- among · G1722ἐν en
- you · G5213ὑμῖν hymîn
- and · G2532καί kaí
- I · G4100πιστεύω pisteúō
- partly · G3313μέρος méros
- believe · G4100πιστεύω pisteúō
- it · G5100τὶς tìs