1 Corinthians · chapter 12 · verse 14
1 Corinthians 12:14 in Telugu
శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
Shareeramokkate avayavamugaa undaka anekamaina avayavamulugaa unnadi.
1 Corinthians 12:14 in English
- King James Version (KJV)
- For the body is not one member, but many.
- World English Bible (WEB)
- For the body is not one member, but many.
- American Standard Version (ASV)
- For the body is not one member, but many.
- Bible in Basic English (BBE)
- For the body is not one part, but a number of parts.
- Darby Translation (DBY)
- For also the body is not one member but many.
- Webster's Bible (WBS)
- For the body is not one member, but many.
- Young's Literal Translation (YLT)
- for also the body is not one member, but many;
Read in context
- 12ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
- 13ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.
- 14శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
- 15నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాక పోలేదు.
- 16మరియునేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్ర మున శరీరములోనిది కాకపోలేదు.
Cross references
- 1 Corinthians 12:27–28 1 కొరింథీయులకు 12:27–28అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
- 1 Corinthians 12:12 1 కొరింథీయులకు 12:12ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
- 1 Corinthians 12:19 1 కొరింథీయులకు 12:19అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
- Ephesians 4:25 ఎఫెసీయులకు 4:25మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.