1 Corinthians · chapter 14 · verse 39
1 Corinthians 14:39 in Telugu
కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,
Kaabatti naa sahodarulaaraa, pravachinchuta aasaktito apekshinchudi, bhaashalato maatalaaduta aatankaparachakudi gaani,
1 Corinthians 14:39 in English
- King James Version (KJV)
- Wherefore, brethren, covet to prophesy, and forbid not to speak with tongues.
- World English Bible (WEB)
- Therefore, brothers, desire earnestly to prophesy, and don’t forbid speaking with other languages.
- American Standard Version (ASV)
- Wherefore, my brethren, desire earnestly to prophesy, and forbid not to speak with tongues.
- Bible in Basic English (BBE)
- So then, my brothers, let it be your chief desire to be prophets; but let no one be stopped from using tongues.
- Darby Translation (DBY)
- So that, brethren, desire to prophesy, and do not forbid the speaking with tongues.
- Webster's Bible (WBS)
- Wherefore, brethren, covet to prophesy, and forbid not to speak in languages.
- Young's Literal Translation (YLT)
- so that, brethren, earnestly desire to prophesy, and to speak with tongues do not forbid;
Read in context
- 37ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.
- 38ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.
- 39కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,
- 40సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి.
Cross references
- 1 Corinthians 12:31 1 కొరింథీయులకు 12:31కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.
- 1 Corinthians 14:1 1 కొరింథీయులకు 14:1ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.
- 1 Thessalonians 5:20 1 థెస్సలొనీకయులకు 5:20ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.
- 1 Corinthians 14:3 1 కొరింథీయులకు 14:3క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు.
- 1 Corinthians 14:24–25 1 కొరింథీయులకు 14:24–25అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును. అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.
- 1 Corinthians 14:5 1 కొరింథీయులకు 14:5మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాట లాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.