1 Corinthians · chapter 14 · verse 13
1 Corinthians 14:13 in Telugu
భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.
Bhaashato maatalaaduvaadu arthamu cheppu shaktikalugutakai praarthanacheyavalenu.
1 Corinthians 14:13 in English
- King James Version (KJV)
- Wherefore let him that speaketh in an [unknown] tongue pray that he may interpret.
- World English Bible (WEB)
- Therefore let him who speaks in another language pray that he may interpret.
- American Standard Version (ASV)
- Wherefore let him that speaketh in a tongue pray that he may interpret.
- Bible in Basic English (BBE)
- For this reason, let the man who has the power of using tongues make request that he may, at the same time, be able to give the sense.
- Darby Translation (DBY)
- Wherefore let him that speaks with a tongue pray that he may interpret.
- Webster's Bible (WBS)
- Wherefore, let him that speaketh in an [unknown] language, pray that he may interpret.
- Young's Literal Translation (YLT)
- wherefore he who is speaking in an [unknown] tongue — let him pray that he may interpret;
Read in context
- 11మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.
- 12మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.
- 13భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.
- 14నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థనచేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
- 15కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
Cross references
- Mark 11:24 మార్కు 11:24అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
- John 14:13–14 యోహాను 14:13–14మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.
- 1 Corinthians 12:30 1 కొరింథీయులకు 12:30అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?
- Acts 1:14 అపొస్తలుల కార్యములు 1:14వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.
- 1 Corinthians 14:27–28 1 కొరింథీయులకు 14:27–28భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్ప వలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
- Acts 8:15 అపొస్తలుల కార్యములు 8:15వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి.
- Acts 4:29–31 అపొస్తలుల కార్యములు 4:29–31ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయు టకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్ర హించుము. వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.
- 1 Corinthians 12:10 1 కొరింథీయులకు 12:10మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.