1 Corinthians · chapter 14 · verse 11
1 Corinthians 14:11 in Telugu
మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.
Maatala arthamu naaku teliyakundina yedala maatalaadu vaaniki nenu paradeshinigaa undunu, maatalaaduvaadu naaku paradeshigaa undunu.
1 Corinthians 14:11 in English
- King James Version (KJV)
- Therefore if I know not the meaning of the voice, I shall be unto him that speaketh a barbarian, and he that speaketh [shall be] a barbarian unto me.
- World English Bible (WEB)
- If then I don’t know the meaning of the language, I would be to him who speaks a foreigner, and he who speaks would be a foreigner to me.
- American Standard Version (ASV)
- If then I know not the meaning of the voice, I shall be to him that speaketh a barbarian, and he that speaketh will be a barbarian unto me.
- Bible in Basic English (BBE)
- But if the sense of the voice is not clear to me, I am like a man from a strange country to him who is talking, and he will be the same to me.
- Darby Translation (DBY)
- If therefore I do not know the power of the sound, I shall be to him that speaks a barbarian, and he that speaks a barbarian for me.
- Webster's Bible (WBS)
- Therefore, if I know not the meaning of the voice, I shall be to him that speaketh a barbarian, and he that speaketh [will be] a barbarian to me.
- Young's Literal Translation (YLT)
- if, then, I do not know the power of the voice, I shall be to him who is speaking a foreigner, and he who is speaking, is to me a foreigner;
Read in context
- 9ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.
- 10లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.
- 11మాటల అర్థము నాకు తెలియకుండిన యెడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును.
- 12మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి.
- 13భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను.
Cross references
- Acts 28:2 అపొస్తలుల కార్యములు 28:2అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.
- 1 Corinthians 14:21 1 కొరింథీయులకు 14:21అన్య భాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయ బడియున్నది.
- Colossians 3:11 కొలొస్సయులకు 3:11ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.
- Acts 28:4 అపొస్తలుల కార్యములు 28:4ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి.
- Romans 1:14 రోమీయులకు 1:14గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.
Original words (Greek)
- Therefore · G3767οὖν oûn
- if · G1437ἐάν eán
- know · G1492εἴδω eídō
- not · G3361μή mḗ
- meaning · G1411δύναμις dýnamis
- voice · G5456φωνή phōnḗ
- be · G2071ἔσομαι ésomai
- him · G3588ὁ ho
- speaketh · G2980λαλέω laléō
- barbarian · G915βάρβαρος bárbaros
- and · G2532καί kaí
- he · G3588ὁ ho
- speaketh · G2980λαλέω laléō
- barbarian · G915βάρβαρος bárbaros
- unto · G1722ἐν en
- me · G1698ἐμοί emoí